Actress Radhika Reaction on Rk Roja |రోజాపై బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై రాధిక ఫైర్ | ABP Desam

Continues below advertisement

రాజకీయాల్లో మహిళలు ఉంటేనే.. ఇలానే కించపరుస్తారా అంటూ రాధిక ప్రశ్నించారు. ఏపీలో మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై సిరీయస్ అయ్యారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram