Actress kushboo Special Interview | దేశంపై దక్షిణాది సినిమాల ఇంపాక్ట్ పై ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇప్పుడు ఇండియా మొత్తమే కాదు..యావత్ ప్రపంచం దక్షిణాది సినిమాల వైపు చూస్తోందని నటి ఖుష్బూ అన్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై సౌత్ ఇంపాక్ట్ పై ఖుష్బూతో స్పెషల్ ఇంటర్వ్యూ