Actress Hema Drug Case | Bengaluru Rave Party |డ్రగ్స్ కేసులో ట్విస్ట్, పోలీసులనే టార్గెట్ చేసిన హేమ
వారం రోజుల క్రితం బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన హేమ కూడా నిందితురాలే అని తేలింది. దీంతో మే 27న విచారణకు రమ్మంటూ తనతో పాటు మరో 8 మందికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా ఈ కేసులో అరెస్ట్ అయినవారిని కూడా విచారించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఇంతలో ఈ కేసులో నటి హేమ మరో ట్విస్ట్ ఇచ్చింది. తాను విచారణకు రాను అంటూ సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్)కు లేఖ రాసినట్లు తెలిసింది.