Actress Hema Arrest in Bengaluru Rave Party Case | రేవ్ పార్టీ కేసులో జైలుకు వెళ్లిన నటి హేమ

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమా అరెస్ట్ అయ్యారు. సోమవారం సీసీబీ అధికారుల విచారణకు హేమ హాజరయ్యారు. ఐతే.. రేవ్ పార్టీకి ఎందుకొచ్చారు..? డ్రగ్స్ తీసుకున్నారా..? అసలు ఈ పార్టీ గురించి ఎలా తెలుసు వంటి ప్రశ్నలు అధికారులు అడగ్గా..హేమా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పర్చగా.. జూన్ 14 వరకు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఐతే... తానేం తప్పు చేయలేదని తనను అక్రమంగా అరెస్ట్ చేశారని నటి హేమ ఆరోపిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola