Actor Rana Special Interview : #ABPSouthernRisingSummit లో ఏబీపీ దేశంతో రానా | ABP Desam
Continues below advertisement
చాలా ఏళ్ల క్రితం రెండో సినిమా హిందీలో చేసినప్పుడే ప్యాన్ ఇండియా కల్చర్ ప్రభావం అర్థమైందన్నారు హీరో రానా. చెన్నైలో నిర్వహించిన #ABPSouthernRisingSummit లో పాల్గొన్న రానా ఏబీపీ దేశంతో మాట్లాడారు.
Continues below advertisement