Aamir Khan Daughter Ira Khan Marriage : గ్రాండ్ గా ఆమీర్ ఖాన్ కుమార్తె ఇరాఖాన్ పెళ్లి | ABP Desam
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్, ఆయన మొదటి భార్య రీనాదత్తాల కుమార్తె ఇరా ఖాన్ పెళ్లి ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన పెళ్లికి ఆమీర్ కుటుంబసభ్యులు అంతా హాజరయ్యారు.