#Bro: బ్రో' చిత్రబృందం నవీన్ చంద్ర, అవికా గోర్ తదితరులతో స్పెషల్ ఇంటర్వ్యూ
Continues below advertisement
కార్తీక్ తుపురాని దర్శకత్వంలో నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నా చెల్లెల్లుగా నటిస్తున్న సినిమా బ్రో. జేజే రవిచంద్ నిర్మించిన ఈ చిత్రంలో సాయి రోనక్ సైతం నటించారు. ఈ చిత్రం గురించి....చిత్రబృందం చెబుతున్న విశేషాలు..
Continues below advertisement