KTR వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి? | ABP Desam Enduku? Emiti? Ela? | ABP Desam
విశాఖ శారదా పీఠానికి క్యూ కట్టిన క్రొత్త మంత్రులు. గుంటూరు బీటెక్ విద్యార్థి రమ్య హత్య కేసులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు. గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పై దాడి చేసిన సొంతపార్టీ నేతలు..కార్య కర్తలు. ఏపీలో పాలన బాలేదన్న కేటీఆర్ భగ్గుమన్న వైసీపీ నేతలు. చంద్రబాబు ఇచ్చిన స్ర్కిప్ట్ పవన్ ఫాలో అవుతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. సీపీయస్ రద్దు కోసం రోడ్డెక్కిన ఉపాధ్యాయ సంఘాలు. కెసిఆర్, చిరంజీవిని కలిసిన రోజా. వీటితోపాటు మరిన్ని ఆసక్తి కరమైన ఈ వారం సంఘటనలపై ఎందుకు? ఏమిటీ? ఎలా?