Thopudurthi Prakash Reddy Interview | తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డితో ఏబీపీ ఫేస్ టు ఫేస్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించాడని బహుశా అవి నమ్మి రాష్ట్ర ప్రజలు ఓటేసి ఉంటారేమో అని రాప్తాడు తాజా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారు ఆ దాడులు అన్నిటిని కూడా కోట మీద చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయాలని లేకపోతే పరిస్థితి వేరే లాగా ఉంటుందన్నారు దాడి జరిగిన ప్రతి కార్యకర్తకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఎవరు భయపడొద్దని భరోసాని ఇచ్చారు. ఎమ్మెల్యేల పట్ల ధనుంజయ రెడ్డి వ్యవహరించిన తీరుపై ఆరోజు రాష్ట్రం పూర్తి దివాలాలో ఉందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గారు అలా వ్యవహరించి ఉండొచ్చు అంటున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో ఏబీపీ దేశం ప్రతినిధి ఫేస్ టు ఫేస్.

ఎమ్మెల్యేల పట్ల ధనుంజయ రెడ్డి వ్యవహరించిన తీరుపై ఆరోజు రాష్ట్రం పూర్తి దివాలాలో ఉందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గారు అలా వ్యవహరించి ఉండొచ్చు అంటున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో ఏబీపీ దేశం ప్రతినిధి ఫేస్ టు ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola