Telangana New CM Revanth Reddy |సీఎంగా రేవంత్ రెడ్డి..నేడే ప్రమాణస్వీకారం..? | ABP Desam
ABP Desam
Updated at:
04 Dec 2023 08:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCM Revanth Reddy : తెలంగాణ ప్రజలు ఈ సారి మార్పు కోరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార పగ్గాలు కాంగ్రెస్ పార్టీకి అప్పగించారు. ఈ క్రమంలో సీఎం ఎవరు అనే దానిపై చర్చ నడుస్తోంది.