Revanth Reddy Political Journey: తెలంగాణ నయా బాహుబలి రేవంత్ రెడ్డి .. ఆయన జర్నీ ఏంటో తెలుసా..?
ABP Desam
Updated at:
03 Dec 2023 08:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. తెలంగాణ నయా బాహుబలిగా రేవంత్ రెడ్డి అవతరించారు. అసలు రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో పోటీ ఇవ్వటానికి, కేసీఆర్ ను బలంగా ఢీకొట్టడానికి కారణాలేంటీ ఈ వీడియోలో చూడండి.