CM KCR National Politics Future: తెలంగాణ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్లాన్ ఏంటి..?

Continues below advertisement

దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారి హ్యాట్రిక్ కొట్టిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాలనుకున్న కేసీఆర్... దానికి చాలా సీట్ల దూరంలోనే నిలిచిపోయారు. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రాభవానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు లేనే లేదు. రాబోయే ఐదేళ్లు ప్రతిపక్షంగా చాలా ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు. కానీ ఇప్పుడు అన్నింటికన్నా అందరినీ అట్రాక్ట్ చేస్తున్న అంశం... కేసీఆర్ జాతీయ రాజకీయాల స్వప్నం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram