Raja Singh On Election Results 2023: బీఆర్ఎస్ మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలంగాణ ఫలితాల ఎర్లీ ట్రెండ్ పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ABP Desam
Updated at:
03 Dec 2023 11:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ ఎన్నికల ఫలితాల ఎర్లీ ట్రెండ్ పై బీజేపీ గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఏబీపీ దేశం చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.