Sarpanch Navya Interview: తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సర్పంచ్ నవ్య
Continues below advertisement
Sarpanch Navya Interview: కొన్ని నెలల క్రితం స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లోకి వచ్చారు.. సర్పంచ్ నవ్య. ఇప్పుడు ఆమె, అదే నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కడియం శ్రీహరితో పోటీపై ఆమె అంటున్నారో చూడండి.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement