Telangana Job Calendar: తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం.. పదేళ్లల్లో చేయలేని బోర్డు ప్రక్షాళన ఇప్పుడు చేస్తారా..?
ABP Desam
Updated at:
24 Nov 2023 09:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTelangana Job Calendar: ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, పదేళ్ల బీఆర్ఎస్ పాలన మీద విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ కే అవకాశం ఇచ్చి చూద్దామనే ఆలోచనలో ఉన్నట్టు చెప్తున్నారు.