Telangana Elections 2023 | Revanth Reddy Comments on KCR | కేసీఆర్ పై మోదీ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు | ABP Desam
కేసీఆర్ కుటుంబ అవినీతి వల్లే.. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నాణ్యత లోపించిందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. దీనిపై కమిటీ వేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.