Old Woman Nomination: కొడుకుపై న్యాయపోరాటం, కన్నతల్లి నామినేషన్ అస్త్రం
Old Woman Nomination: అమ్మ చనిపోతే బాగుండును అని కన్నకొడుకే కోరుకుంటున్న దయనీయ సంఘటన ఇది. ఇంటి కోసం కన్నతల్లినే ముప్పుతిప్పలు పెట్టి ఏకంగా ఆమె మీదే కేసు వేశాడు... ఓ ప్రబుద్ధుడు.
Tags :
Telugu News Telangana ABP Desam Elections 2023 Karimnagar Telangana Assembly Election 2023 Telangana Election 2023