Telangana Elections 2023 | MLC Kavitha Car Driving Visuvals | కారులో కవిత జోరు..కార్యకర్తల్లో ఫుల్ జోష్ | ABP Desam
Continues below advertisement
MLC Kavitha Car Driving :
ఎమ్మెల్సీ కవిత కారులో జోరు చూపిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా...స్వయంగా కారును నడుపుతూ ఎమ్మెల్యే ఇంటి నుంచి రిటర్నింగ్ ఆఫీస్ వరకు వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు.. అంబాసిడర్ కారు.. ఇప్పుడే అదే కారును కవిత నడపడంతో కార్యకర్తల్లో జోష్ వచ్చింది.
Continues below advertisement