Mallareddy Election Affidavits: మల్లారెడ్డి అఫిడవిట్ల గందరగోళంపై ఈసీకి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తాయా..?
కేటీఆర్ తర్వాత సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉండే మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది కచ్చితంగా మల్లారెడ్డే. పాలమ్మిన, పూలమ్మిన అనే డైలాగ్ తో ఫుల్ ఫేమస్ అయిపోయారు. మాంచి ఎనర్జిటిక్ గా ఉండే ఆయన... ఇప్పుడు నెలాఖర్లో ఎన్నికలు అనగా చిక్కుల్లో పడ్డారా..? అనే చర్చ నడుస్తోంది. ఎందుకో తెలుసా..? ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లే కారణం.
Tags :
MALLAREDDY Elections 2023 Telangana Assembly Election 2023 Telangana Election 2023 Election Affidavit