Telangana Elections 2023 | KCR Comments on BJP Central Govt | 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీకి మోజార్టీ దక్కదన్న కేసీఆర్ | ABP
Continues below advertisement
KCR Comments on BJP Central Govt : కేంద్రంలో ఈ సారి కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్ అన్నారు. కావున, రాష్ట్రంలో 16 సీట్లలో బీఆర్ఎస్ గెలిస్తే... దిల్లీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని కేసీఆర్ ఆదిలాబాద్ సభలో అన్నారు.
Continues below advertisement