ఐటీ సోదాలు లేదా అభ్యర్థులపై దాడులు.. తెలంగాణలో ఏం జరుగుతోంది..?
Continues below advertisement
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో అసలేం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా భౌతిక దాడులు ఎందుకు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారం గాడి తప్పుతుందా.. అన్నది ఇవాళ టాపిక్. తెలంగాణ రాజకీయాల్లో భౌతిక దాడులు తక్కువే. మరి 2023 ఎన్నికల్లో ఈ దాడులేంటి.. మొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దా డి. నిన్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి. సిర్పూర్ కాగజన్ నగర్ లో బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై దాడి... ఇవాళ బీజేపీ డోర్నకల్ అభ్యర్థి సంగీతా నాయక్ పై దాడి జరిగింది. ఈ దాడులు దేనికి సంకేతం. ఇవన్నీ కాకతాళీయంగా జరిగిన దాడులా...లేక వ్యూహం ప్రకారం జరుగుతున్న దాడులా..?
Continues below advertisement
Tags :
Guvvala Balaraju ABP Desam Elections 2023 Telangana Assembly Election 2023 Telangana Election 2023 Attack On Guvvala Balaraju