Harish Rao Comments on Pawan Kalyan | పవన్ కల్యాణ్ పై హరీశ్ రావు ఫైర్| Telangana Elections 2023
తెలంగాణ ఎన్నికల వేళ మళ్లా ఆంధ్రోళ్లు పెత్తనం చేయడానికి వస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బీజేపీతో పవన్ కల్యాణ్ పొత్తు.. కాంగ్రెస్ కు షర్మిల మద్దతుపై ఆయన ఘాటైన విమర్శలు చేశారు.