Eatala Rajender Face To Face: గజ్వేల్ నుంచి పోటీ చేయాలన్న ఈటల నిర్ణయం వెనుక ఉన్నదెవరు..?

Continues below advertisement

Eatala Rajender Face To Face: తెలంగాణ ఎన్నికల్లో అన్నింటికన్నా ఎక్కువగా చర్చించుకుంటున్న అంశాల్లో ఒకటి... గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్. ఈ ఆసక్తికర పోటీపై రాజేందర్ ఏమంటున్నారో ఏబీపీ దేశం చానల్ కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో చూసేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram