Padmarao Goud Interview: ఎన్నికల ప్రచారంలో వేగం.. పద్మారావు గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Continues below advertisement
Padmarao Goud Interview: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఏబీపీ దేశం చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
Continues below advertisement