Telangana Election Results 2023 | KCR Form The Government | మళ్లీ కేసీఆరే సీఎం.! బీఆర్ఎస్ లెక్కలేంటీ
Continues below advertisement
డిసెంబర్ 3న తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్..! డిసెంబర్ 4 కేబీనేట్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఏంటా ధైర్యం..! కౌంటింగ్ లో ఎవరు గెలుస్తారో తెలియదు అప్పుడే..ఐనప్పటికీ కేబినేట్ మీటింగ్ అంటూ ప్రకటన వెనుక ఉన్న కేసీఆర్ ధైర్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Continues below advertisement