KVR Defeats KCR And Revanth Reddy: కేసీఆర్, రేవంత్ ను ఒకే ఎన్నికలో ఓడించినది ఎవరు..? విజయం తర్వాత ఏమన్నారు..?
ABP Desam
Updated at:
03 Dec 2023 09:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం సాధించడం అనేది ఓ అతిపెద్ద హెడ్ లైన్ అయితే.. దాంతో పాటుగా మరో సంచలనం కూడా నమోదైంది. ఇప్పటిదాకా సీఎంగా చేసిన కేసీఆర్ ఓవైపు.. కాబోయే సీఎం అంటున్న రేవంత్ రెడ్డి ఓవైపు... వీళ్లద్దరినీ ఒకే ఎన్నికలో ఓడించడం అంటే మాటలా. కానీ అది జరిగింది.