Telangana CM Revanth Reddy | CLP Meeting | మొదలైన సీఎల్పీ సమావేశం..రేవంత్ రెడ్డికే పట్టం కడతారా..?

Continues below advertisement

Telangana CM Revanth Reddy :మరికొద్ది సేపట్లో తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ఎవరనేది తెలుస్తోంది. దీని కోసం గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఓహెటల్ లో ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. డీకే శివకుమార్, ఇతర సీనియర్ నేతల ఆధ్వర్వంలో సీఎల్పీ లీడర్ ను ఎన్నుకోనున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram