TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతే
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేసి, ధర్మాన ప్రసాద్‌ని ఇంట్లో కూర్చోబెడతానంటున్నారు టీడీపీ అభ్యర్థి గుండు శంకర్. లక్ష్మీదేవి ఫ్యామిలీతో తమకు విభేదాలు లేవని, తమ పార్టీ క్యాడర్ అంతా తనకే సపోర్ట్ చేస్తుందంటున్న గుండు శంకర్ తో మా ప్రతినిధి ఆనంద్ ఫేస్ టు ఫేస్.