Sunkara Padmasree Fires on YS Sharmila | వైఎస్ షర్మిలపై సుంకర పద్మశ్రీ ఫైర్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై అదే పార్టీకి చెందిన సుంకర పద్మశ్రీ విరుచుకుపడ్డారు. షర్మిల పార్టీ ఫండ్ దాచుకున్నారని ఆరోపించారు. జగన్, మోదీలను తట్టుకుని నిలబడ్డామని, ఇవన్నీ తమను భయపెట్టలేవని అన్నారు. మీడియాలో ముందే ఆమె భోరున విలపించారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై అదే పార్టీకి చెందిన సుంకర పద్మశ్రీ విరుచుకుపడ్డారు.