Security Tightened At Revanth Reddy House: రేవంత్ రెడ్డి ఇంటిముందు భద్రత కట్టుదిట్టం

తెలంగాణ ఎన్నికల్లో భారీ విజయం దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. రేవంత్ రెడ్డే తర్వాతి సీఎం అంటూ అధికారిక ప్రకటన రాకపోయినా, ఆయనే సీఎం అనే విషయం దాదాపుగా ఖరారైపోయింది. డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. సిబ్బందిని కూడా పెంచారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola