Prof Kodandaram Fires On CM KCR | కాంగ్రెస్ కు ఓటేయాలని పిలుపునిచ్చిన ప్రొ.కొదండరాం | ABP Desam

Continues below advertisement

ఈ ఎన్నికల్లో నిరుద్యోగ యువత ఓ రాజకీయ శక్తిగా మారి కేసీఆర్ పాలనకు చెక్ పెట్టాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ. కొదండరాం పిలుపునిచ్చారు. కేసీఆర్ చేసిన అన్యాయానికి నిరుద్యోగులు ఓట్లతోనే చెక్ పెట్టాలన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram