Pithapuram Uppada Railway Gate: పవన్ ను గెలిపిస్తామని, ఆ వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని ప్రజల డిమాండ్

Continues below advertisement

పిఠాపురం నియోజకవర్గంలో సుధీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యల్లో ఒకటి.... పిఠాపురం-ఉప్పాడ కొత్తపల్లికి వెళ్లే రోడ్డు మార్గం మధ్యలో ఉన్నటువంటి రైల్వే గేటు. సామర్లకోట నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే ప్రధాన రైల్వే లైన్ కావడంతో ఇటువైపుగా రోజుకు దాదాపు 130 ట్రైన్లు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఈ రైల్వే గేటు ఎప్పుడుపడితే అప్పుడు పడుతూ ఉంటుంది... ఇటువైపుగా రాకపోకలు సాగించే ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో అయితే నరకం చూస్తున్నామని చెబుతున్నారు. ఇక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణం మాత్రం ఏ ప్రజాప్రతినిధి పట్టించుకోలేదంటున్నారు ఇక్కడి ప్రజలు. ఈ పరిస్థితిపై abp దేశం గ్రౌండ్ రిపోర్ట్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram