Patel Ramesh Reddy Emotional | సూర్యపేటలో రమేష్ రెడ్డికి షాక్..టికెట్ రాకపోవడంతో ఏడ్చేసిన కుటుంబం
Continues below advertisement
Patel Ramesh Reddy Emotional :
సూర్యపేట కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి నిరాశే ఎదురైంది. పటేల్ రమేష్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. కాంగ్రెస్ అధిష్టానం మరోసారి ఆయనకు మొండి చేయి చూపించింది.
Continues below advertisement