Parakala Prabhakar Exclusive Interview | మోదీ సర్కార్ చెప్పే దొంగ లెక్కలు ఇవే..! | ABP Desam
Parakala Prabhakar Exclusive Interview | మోదీ సర్కార్ దొంగ లెక్కలతో జనాల్ని మోసం చేస్తోందని.. ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రముఖ పొలిటికల్ ఎకనామిస్ట్ పరాకల ప్రభాకర్ అంటున్నారు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మార్చేస్తుందా..? దేశంలో ఇవే చివరి ఎన్నికలా..?వంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పై పరకాల ప్రభాకర్ చెబుతున్న వివరణ ఏంటో No Filter with Nagesh లో చూడండి..!