MLC Kavitha Counters PM Modi Comments : మోదీ హైదరాబాద్ బీసీ ఆత్మగౌరవసభపై కవిత కౌంటర్ | ABP Desam
Continues below advertisement
హైదరాబాద్ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. బీసీల అభ్యున్నతి కోసం కష్టపడే ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనన్న కవిత..బండి సంజయ్ లాంటి బీసీ లను పదవులను తప్పించిన బీజేపీ ఈరోజు ఎన్నికల టైమ్ లో కబుర్లు చెబుతోందన్నారు.
Continues below advertisement