Minister Seediri Appalaraju Interview |చంద్రబాబు జైల్లో ఉన్నా..జనాల్లో ఉన్న ఒక్కటే | ABP Desam

Continues below advertisement

Minister Seediri Appalaraju Interview : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని మంత్రి సీదిరి అప్పలరాజు అంటున్నారు. ఎన్నికల వేళ కేసీఆర్ ఏపీని టార్గెట్ చేయడం సరికాదంటున్నారు. అలాగే, చంద్రబాబు కు బెయిల్, జనసేన-టీడీపీ భవిష్యత్ కార్యచరణ వంటి అంశాలపై మంత్రి అప్పలరాజుతో మా శ్రీకాకుళం ప్రతినిధి ఆనంద్ Face 2 Face.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram