Kommareddy pattabhi Return Gift to SP Joshua | రాచమర్యాదలు చేసిన ఎస్పీని వెతుక్కుంటూ వెళ్లిన పట్టాభి

వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను అక్రమంగా నిర్బంధించి రాచ మర్యాదలు చేసిన అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు టీడీపీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి. జాషువా ను కలిసేందుకు పూలబొకే, శాలువా పట్టుకుని వెళ్లిన పట్టాభి ఆయన్ను కలవాలని ట్రై చేసినా ఆయన అందుబాటులో లేకపోవటంతో పట్టాభి కలిసేందుకు కుదరలేదు. గతేడాది జాషువా కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో తనకు రాచమర్యాదలు చేశారని..అందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని వచ్చానంటూ వెటకారం చేశారు పట్టాభి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola