Jairam Ramesh Comments on KCR | మాది రాజకీయ పార్టీ-మఠం ఏం కాదంటున్న జైరాం రమేష్ | ABP Desam

Continues below advertisement

Jairam Ramesh : కాంగ్రెస్ తెలంగాణ సెంటిమెంట్ వాడుకుంటుందన్న కేటీఆర్ వాదనలకు జైరాం రమేశ్ కౌంటర్ ఇచ్చారు. ఏం చేయని కేసీఆర్ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. అన్ని చేసిన కాంగ్రెస్ తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram