Former Minister Kurasala Kannababu Interview | మాజీమంత్రి కురసాల కన్నబాబుతో ఏబీపీదేశం ఎక్స్ క్లూజివ్
గతంలో చేసినన్ని విమర్శలు ఇటీవలి కాలంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు చేయట్లేదా. టీడీపీ, జనసేన కూటమికి అనుకూలంగా ఉండాలని ఆయన ప్రయత్నిస్తున్నారా..ఈ ప్రశ్నలకు సమాధానాలు మంత్రి కన్నబాబు మాటల్లోనే ఈ ఇంటర్వ్యూలో చూసేయండి.