Chandrababu Naidu on AP Land Titling Act | ల్యాండ్ టైటిలింగ్ పేపర్లు తగలబెట్టిన చంద్రబాబు | ABP
ABP Desam
Updated at:
06 May 2024 07:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppChandrababu Naidu on AP Land Titling Act | జగన్ సర్కార్ తెచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రజలంతా చించేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక..ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.