Telangana Elections 2023 | Barrelakka Sirisha Interview | పెళ్లి గురించి బర్రెలక్ షాకింగ్ కామెంట్స్ | DNN | ABP Desam
ఎన్నికల్లో యువత పోటీకి దిగితే దాడులు చేస్తారా..? వ్యక్తిగత విషయాలపై టార్గెట్..? చేస్తారా అంటూ బర్రెలక్క ఫైర్ అయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో గెలుపు నాదే అంటున్న బర్రెలక్కతో ABP Desam ప్రత్యేక ఇంటర్వ్యూ