ADR Report l Criminals in TVK: విజయ్ పార్టీలోనూ నేరస్తులే - రాజకీయం మారలేదు

Criminals in Vijay Party MLA List:  రాజకీయం ఏం మారలేదు. విజయ్ పార్టీలోనూ నేరస్తులే -  Association for Democratic Reforms - ADR విశ్లేషణ ప్రకారం.. 231 మంది TVK అభ్యర్థుల్లో 92 మందిపై క్రిమినల్ కేసులు, 43 మందిపై సీరియస్ చార్జీలు ఉన్నాయి. అంటే, మార్పు కోసం జనం ఎంచుకున్న కొత్త నీటిలో కూడా పాత బురద కనిపిస్తోందా? ఎస్టాబ్లిష్‌మెంట్ పార్టీలకి వీరికి తేడా ఎక్కడ? మార్పు రావాలని కోరుకున్న Gen-Z ఓటర్లు.. కేవలం రీల్స్ లో కనిపించే ఇమేజ్ చూసి మోసపోయారా? 'డ్రైన్ ద స్వాంప్' (మురికిని శుభ్రం చేయడం) అని నినదించిన వారు.. ఇప్పుడు అదే వ్యవస్థలో భాగమవుతున్నారా? అనిపిస్తోంది. విజయ్ చాలా నియోజకవర్గాల్లో సామాన్యులకు టికెట్లు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది కానీ ఈ ఈ సామాన్యుల్లో చాలా మందిపై అసామాన్యా కేసులు ఉన్నాయి.  కాకుండా.. అక్కడి రాజకీయాలతో విసిగిపోయిన తమిళ ప్రజలు.. విజయ్‌ను కేవలం సినిమా నటుడిగా కాకుండా అక్కడ వ్యవస్థను మారుస్తాడని నమ్మారు. మరి ఆ నమ్మకాన్ని ఎంత వరకూ నిలబెట్టుకుంటాడో చూడాలి. 

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola