MLC Kavitha on Dress Sense : హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ మహిళాకళాశాలలో కవిత
దేశంలో కొంత మంది అమ్మాయిలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో..ఎలాంటి ఆహారం తినాలో డిసైడ్ చేస్తున్నారని...వాళ్ల మాటలు వినాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ మహిళాకళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి కవిత మాట్లాడారు.