AP Government MoU With BYJU'S : ప్రభుత్వ బడుల్లో వీడియో కంటెంట్ తో పాఠాలు | ABP Desam
Continues below advertisement
Government Schools లో చదువుకునే పేదవిద్యార్థులకు వీడియో కంటెంట్ తో పాఠాలు చెప్పేలా BYJU'S తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సీఎం జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు..బైజూస్ ప్రతినిధులు సంతకాలు చేశారు. బైజూస్ వల్ల లాభాలేంటీ ఈ వీడియోలో చూడండి.
Continues below advertisement