What can be Expected From CM Jagan: ఏపీ క్యాబినెట్ కూర్పు ఈసారీ అంత ఈజీ కాదు..!|ABP Desam
ABP Desam
Updated at:
06 Apr 2022 04:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAP Cabinet కూర్పు ఎలా ఉండనుంది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. CM JAGAN ఏ నిర్ణయం తీసుకోనున్నారు. సమీకరణాలు ఎలా ఉండన్నాయనే అంశంపైనే ఎక్కడ చూసిన చర్చ నడుస్తోంది. అన్నివర్గాలకు సమప్రాధాన్యం ఉండేలా గతంలో మ్యాజిక్ చేసిన జగన్..ఈసారి అదే స్ట్రాటజీని ఫాలో అవుతారా లేదా కొత్త పద్ధతిలో వెళ్తారా. అసలు ఏపీలో ఎవరికి ఛాన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది..ఈ వీడియోలో మీకోసం.