Desam Adugutondi: అంకెల గారడీలేనా... బడ్జెట్ అసలు లక్ష్యం నెరవేరుతోందా..?|Budget Explained

ఏముంది షరా మాములే. అదే అంకెల గారడీ లు. సామాన్యుడికి బడ్జెట్ భాష అర్థం కాదు. అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేయదు. సంక్షోభ పరిస్థితుల్లో దేశానికి ఏం అవసరమో దానిపై కేటాయింపులు లేవు. ఇక సామాన్యుడి నడ్డి విరిచే పన్నుల భారాలే తప్పు ఊరట కలిగించే అంశం ఒక్కటీ లేదు. మరేముంది ఈ బడ్జెట్ లో..? అసలు సామాన్యుడికి న్యాయం జరిగే బడ్జెట్ లు వస్తున్నాయా..? 'దేశం అడుగుతోంది' లో చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola