Tirupati ATM Scam: అమాయకులే టార్గెట్.. అడ్డంగా దొరికేశాడు
తిరుపతిలో ఏటీఎం సెంటర్ల వద్ద అమాయకులైన ప్రజలను మోసం చేసి వారి ఏటీఎంలను దొంగలించి వారి ఖాతా నుండి నగదును కాజేసే అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగను తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు.. అతని వద్ద నుండి 11 నకిలీ ఏటీఎం కార్డులను సుమారు 2 లక్షల 75 వేల రూపాయల నగదు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.