Theft in vemulawada : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘరానా మహిళా దొంగ | ABP Desam
Continues below advertisement
వేములవాడలో కూరగాయలు అమ్ముకునే ఓ వ్యక్తి ఇంట్లో 57 తులాల బంగారం, 56 తులాల వెండి , 2 లక్షలకు పైగా నగదును మాయం చేసింది ఓ మహిళ. మొత్తం 40 లక్షల సొత్తును చోరీ చేసి తాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్థరాత్రి తాళం పగులకొట్టి నగలు, నగదును మహిళ చేతి సంచిలో పెట్టుకుని వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
Continues below advertisement