Tammineni Krishnnaih : తెల్దారుపల్లిలో దారుణ హత్య..వేటకొడవళ్లతో నరికి చంపిన దుండగులు | ABP Desam
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తెల్ధారుపల్లి గ్రామంలో తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య సంచలనంగా మారింది. మాజీ మంత్రి తుమ్మల అనుచరుడిగా ఉన్న కృష్ణయ్య ప్రస్తుతం టేకులపల్లి సొసైటీ డైరెక్టర్‌గా ఉన్నారు.