Korutla Sisters Incident: కోరుట్ల ఘటనలో బయటకు వచ్చిన చెల్లి చందన వాయిస్ మెసేజ్
Continues below advertisement
కోరుట్ల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్క చనిపోయిన రోజే చెల్లి కనిపించకుండా పోవడం చాలా అనుమానాలకు దారి తీసింది. ఇప్పుడు ఆ చెల్లి చందన తమ్ముడు సాయికి పంపిన వాయిస్ మెసేజ్ బయటకు వచ్చింది.
Continues below advertisement